ప్రత్యక్షంగా మీ కష్టాలను జరిగిన నష్టాలను చూడటానికే ఇక్కడకు వచ్చాం
. . .మీ ఎమ్మెల్యే అండగా నిలిచి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూశారు . . . వరదలకు మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు లు దెబ్బతిన్నాయి . . . పోచారం ప్రాజెక్టు వరదలకు తట్టుకుని నిలబడి మిమ్మల్ని కాపాడింది . . . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లారెడ్డి, బతుకమ్మ : వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద కామారెడ్డి జిల్లాలో వచ్చింది . ప్రభుత్వం మిమ్మల్ని కచ్చితంగా ఆదుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి...