రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నాం

  . . . సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నాం   . . . మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు వల్ల ప్రజల జీవన విధానం మెరుగవుతుంది   . . . తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి   హైదరాబాద్, బతుకమ్మ :   రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మద్దతు ధరలు ప్రకటించడమే తప్ప కేంద్రం రాష్ట్రంలో పంటను కొనుగోలు చేయడం లేదని, కనీసం 30 శాతం...