పుస్తెలమ్మి ఇండ్లు కట్టినాం
బిల్లులు కోసం రోడ్డెక్కితే రాజకీయమంటారా రెండేళ్లుగా ఎదురుచూస్తున్న కనికరించే వాళ్లే కరువయ్యారంటూ లబ్ధిదారులు ఆవేదన బతుకమ్మ, కోటగిరి: గత రెండేళ్లుగా కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు,అధికారుల చుట్టూ డబుల్ బెడ్ రూమ్ బిల్లులకై తిరుగుతు,తెచ్చిన డబ్బులకు మిత్తి కట్టలేక నిస్సహాయతతో నిరీక్షిస్తూ సొలసిన బతుకులకు వెలుగులు రావాలని,కడుపు మండి రోడ్డెక్కిన బిల్లులు ఇవ్వరా అని కోటగిరి గ్రామ డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు సంబంధిత ప్రజా ప్రతినిధులు అధికారులపై ఆవేదనను వ్యక్తం చేశారు. గురువారం మండల కేంద్రంలోనీ ఏ.ఎస్ ఫంక్ష న్ హాల్ నందు కోటగిరి...