తినంగా తిన్నాం.. ఇప్పుడేం చేద్దాం..
విజిలెన్స్ దృష్టిలో డెయిరీ టిప్ దొంగ బిల్లుల కోసం వెదుకులాట ఆ ముగ్గురిలో మొదలైన అలజడి నిజామాబాద్, బతుకమ్మ: గుమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుగా ఉంది విజయ డెయిరీ అధికారుల పరిస్థితి. టిప్ కు సంబందించిన నిధులను లెక్కలకు చిక్కకుండా మింగారు. ఉన్నతాధికారులను మెప్పించి నీకింత నాకింత అంటూ అందినకాడికి లాగించేశారు. టిప్ (టెక్నికల్ ఇన్ పుట్) లో జరుగుతున్న అవినీతి గురించి “బతుకమ్మ” లో ఈ నెల 2 న ‘డెయిరీ టిప్-దొంగ లెక్కల్లో టాప్’ కథనాన్ని వెలువరించింది. ఈ...