మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేస్తున్నాం
. . . అత్యధిక డివిజన్లో బీఆర్ఎస్ నాయకులదే విజయం . . . పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 50 సంవత్సరాల అభివృద్ధిని చేసింది . . . మాజీ నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు గణేష్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరనుందని, మేయర్ పీఠం బీఆర్ ఎస్ ప్రభుత్వం కైవసం చేసుకుంటుందని అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు. నగరంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు...