ఇందిర‌మ్మ ఇండ్ల‌కు కేంద్ర‌వాటా కోసం ఎదురు చూస్తున్నాం

  . . . కేంద్రం ఇవ్వ‌క‌పోతే మేమే భ‌రిస్తాం   . . . 15-20 రోజుల త‌ర్వాత ఇండ్ల‌కు ఆపిన మొత్తాన్ని విడుద‌ల చేస్తాం   . . . జూన్ 2న రెండవ విడ‌త ఇందిర‌మ్మ ఇండ్లు మంజూరు ప్రారంభం   . . . రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి   హైదరాబాద్, బతుకమ్మ :   రాష్ట్రంలో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన ఇందిర‌మ్మ ఇండ్ల ప‌ధ‌కం కింద కేంద్ర ప్ర‌భుత్వ వాటాగా...