డివిజన్ లలో తిరుగలేకపోతున్నాం

  . . . ప్రజలు కాలనీల్లోకి రానివ్వడం లేదు   . . . క్షేత్రస్థాయిలో అధికారులు తీరు వల్లనే సమస్యలు   . . . నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో సమస్యలపై కార్పొరేటర్ల గరంగరం   నిజామాబాద్, బతుకమ్మ :   నిజామాబాద్ నగర పాలక సంస్థ తొలి కౌన్సిల్ సమావేశం ప్రారంభం నుంచి వాడివేడిగా జరిగింది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలను ఎజెండాను ఆమోదించి మమ అనిపించుదామని బల్ధియా అధికారులు తెచ్చిన ప్రయత్నానికి కార్పొరేటర్లు గండికొట్టారు. అధికార కాంగ్రెస్,...