నాన్ బెయిలేబుల్ వారెంట్ల ను తగ్గించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం
. . . నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్నీ పోలీస్ స్టేషన్ లలో గత చాలా రోజుల నుండి పెండింగ్‌లో ఉన్న నాన్ - బెయిలబుల్ వారెంట్ల సంఖ్యను తగ్గించడానికి నిజామాబాద్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య తెలియజేశారు. మార్చ్ 20...