ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నాం

  . . . నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   వేసవిలో తాగు నీటి ఇబ్బందులు ఏర్పడకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఎక్కడైనా సమస్య ఉంటే తమ దృష్టికి తేవాలని నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ సూచించారు. గురువారం కమిషనర్ పలు డివిజన్ లలో పర్యటించారు. 53వ డివిజన్ పరిధిలోని హష్మీ కాలనీ, శాంతినగర్, పీలా స్కూల్ తదితర ప్రాంతాలను కాలినడకన సందర్శిస్తూ క్షేత్రస్థాయిలో నెలకొని ఉన్న సమస్యలను పరిశీలించారు....