మేమెంతో మాకు అంత
కామారెడ్డి ఉద్యమాల గడ్డ బీసీ ఆక్రోశ సభలో 42శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి కామారెడ్డి, బతుకమ్మ: బిసి 42 శాతం రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా పట్టణంలోని సత్య ఫంక్షన్ హాల్ లో శనివారం బిసి ఆక్రోష సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఎస్ ఆఫీసర్ చిరంజీవులు, డాక్టర్ విశారదన్ మహారాజ్, బాలరాజ్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మేమెంతో మాకు అంత వాటా ఇవ్వాలని, బిసి డిక్లరేషన్ తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని...