మేం భారతమాతకు బానిసలం . . లిక్కర్ కు కాదు
. . . నిన్నటి వరకు పిట్టలదొర . . . ఇప్పుడు పిట్టలదొర సాని క్యారెక్టర్ చూస్తాం . . . కవిత పార్టీపై ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యలు హైదరాబాద్, బతుకమ్మ : తాము భారతమాతకు బానిసలమని లిక్కర్ కు కాదని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సేనను శనివారం ప్రారంభించిన నేపథ్యంలో ఎంపీ అర్వింద్ కీలక...