సామాజిక తెలంగాణ ఏర్పాటే లక్ష్యం గా ప్రజల్లోకి వస్తున్నాం

  . . . టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్   లింగంపేట, బతుకమ్మ :   రాష్ట్రంలో సామాజిక తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా  తెలంగాణ రక్షణ సేన ( టిఆర్ఎస్) పార్టీతో ప్రజల్లోకి వస్తున్నామని, ప్రజలంతా ఆశీర్వదించి అధికారం కట్ట బెట్టాలని ఆ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్య క్షులు, ఎల్లారెడ్డి నియోజక వర్గ ఇన్చార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ అన్నారు. టిఆర్ఎస్ జెండా పండుగను పురస్కరించుకుని శుక్రవారం ఆయన ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, తాడ్వాయి, గాంధారి, సదాశివ...