కప్పం కడుతున్నాం . . .  మేం చెప్పిందే వేదం

  . . . మార్కెట్ యార్డులో కమిషన్ ఏజంట్ల హవా   . . . రైతుల పసుపు చోరి వెనుక ఉండేది వారే . . . కొనుగోలు చేసేది వారే   . . . చోరి జరిగిన వ్యాపారులపై చర్యలకు పాలకవర్గానికి వణుకు   . . . చోరి సొత్తును కొనుగోలు చేసిన వారిపై చర్యలకు వెనుకడుగు   నిజామాబాద్, బతుకమ్మ :   నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు రైతులకు రక్షణ లేకుండాపోయింది. దేశంలోనే...