ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మేము పాల్గొనడం లేదు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్   హైదరాబాద్, బతుకమ్మ : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తాము పాల్గొనడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు కొట్టుకుంటున్నారు. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ఈ రాష్ట్ర రైతాంగాన్ని వేధిస్తున్నారు. 20 రోజుల కిందట మేము హెచ్చరించినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. రాష్ట్రప్రభుత్వం స్పందించలేదు. అందుకే 70 లక్షల రైతన్నల తరుపున మేము ఎన్నికలు బహిష్కరించాం. మేము ఎన్డీఏ సబార్డినేట్...