ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నాం
బీసీ డిక్లరేషన్ సభను విజయవంతం చేయాలి జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క కామారెడ్డి, బతుకమ్మ : ప్రజా పాలనలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నామని జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క అన్నారు. కామారెడ్డి లో నిర్వహిస్తున్న బీసీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీబీపేట్, దోమకొండ, బిక్నూర్ ,మండల కేంద్రాలలో ముఖ్య నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కామారెడ్డి...