మాదిగలు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటారు

టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మాదిగలు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అండగా ఉంటారని టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ అన్నారు. మాదిగ సామాజిక వర్గనికి మరో మంత్రి పదవి అడ్లూరి లక్ష్మణ్ కి కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నిజామాబాద్ జిల్లా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో సోమవారం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన 30సంవత్సరాల వర్గీకరణ పోరాటానికి మొదటి నుండి ముఖ్యమంత్రి...