ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం
కాంగ్రెస్ నాయకులు అగ్గు భోజన్న నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని కాంగ్రెస్ నాయకులు అగ్గు భోజన్న అన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అగ్గు భోజన్న మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అభివృద్ధి పనులతో పాటు హామీలను అమలు చేస్తుందన్నారు. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ...