‘జీవదాన్’ అల్లర్లను ప్రేరేపించిన వ్యక్తులను గుర్తిస్తున్నాం
. పాఠశాల ఆస్తుల ధ్వంసం, పోలీసులపై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు . పీఈటీ నాగరాజు పై బీఎంఎస్, ఫోక్సో కేసులు నమోదు, రిమాండ్ . సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన ఇద్దరిపై కేసులు . కామారెడ్డి ఎస్పీ సింధూశర్మ వెల్లడి కామారెడ్డి , బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని జీవదాన్ స్కూల్ లో చోటు చేసుకున్న ఘటన దురద్రుష్టకరమని, దీనికి కారణమైన పీఈటీ నాగరాజు పై బీఎంఎస్, పోక్సో కేసు లు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని ఎస్పీ సింధూశర్మ తెలిపారు....