కేసీఆర్, హరీష్ లను దోషులుగా నిలబెట్టబోతున్నాం
ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదిక అసెంబ్లీలో బట్టబయలు చేస్తాం రూరల్ ఎమ్మెల్యే డా.భూపతిరెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : వందేళ్ళు ఉండాల్సిన ప్రాజెక్టు లక్ష కోట్లతో నిర్మిస్తే మూడేళ్ళకే కూలీనా బీఆర్ఎస్ తప్పు చేయలేదని బీరలకు పోతుందని రూరల్ ఎమ్మెల్యే డా.భూపతిరెడ్డి అన్నారు. శుక్రవారం రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాలేశ్వరం ప్రాజెక్టు అతి పెద్ద స్కాండల్ అని, సుమారు లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు నిర్వీర్యం అయిందన్నారు. కాలేశ్వరం అవినీతిపై ఘోష్ కమిటీ...