జిల్లా పరిషత్‌పై కాషాయ జెండా ఎగురవేయబోతున్నాం

  . . . జిల్లా బిజేపి అధ్యక్షులు దినేష్ కులచారీ  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా జిల్లా పరిషత్‌పై కాషాయ జెండా ఎగురవేయబోతున్నాం"  ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి ఒక్క కార్యకర్త పట్టుదలతో పనిచేయాలని నిజామాబాద్ బిజేపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారీ అన్నారు. బిజెపి నిజామాబాద్ జిల్లా పార్టీ  కార్యాలయంలో నిజామాబాద్ రూరల్ మండల కార్యకర్తల సమావేశం  జరిగింది. ఈ సమావేశానికి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ముఖ్య అతిథిగా హాజరై రాబోయే స్థానిక సంస్థల...