కోర్టు ఆదేశాలను గౌరవించి దీక్షను ముగిస్తున్నాం
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్, బతుకమ్మ : కోర్టు ఆదేశాలను గౌరవించి దీక్షను ఇంతటితో ముగిస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైదరాబాద్ లోని ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన దీక్ష కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. ‘‘హైకోర్టు పర్మిషన్ ఇవ్వాలా వద్దా అని పోలీసులను అడిగితే పోలీసులు 8వ తేదీ నుంచి దీక్ష చేసుకోమన్నారు. జాగృతి క్రమశిక్షణ గల సంస్థ.. కోర్టు ఆదేశలను ధిక్కరించదు.. కోర్టుల పట్ల నాకు గౌరవం ఉంది. ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపుతూ...