మాదిగల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్నాం
. . . టీఎంఆర్ పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మారం అవీన్ మాదిగ ఎడపల్లి, బతుకమ్మ : మాదిగల హక్కుల కోసం టీఎంఆర్ పీఎస్ నిరంతరం కృషి చేస్తుందని టీఎంఆర్ పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మారం అవీన్ మాదిగ అన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన టీఎంఆర్ పీఎస్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎంఆర్ పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ ఆదేశాల మేరకు...