కొత్త రాజకీయ శక్తిగా ముందుకు వస్తున్నాం
. . . బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ‘మీట్ ది ప్రెస్’ . . . తెలంగాణ రక్షణ సేన అజెండాను వివరించిన కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా తమ సంస్థ ముందుకు వచ్చిందని ప్రకటిస్తూ, అన్ని అడ్డంకులను దాటుకుని ఈ వేదికను ఏర్పాటు చేసినట్లు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో శనివారం టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన “మీట్ ది ప్రెస్”...