మాలలకు రిజర్వేషన్ తగ్గించడాన్ని వ్యతిరేకిస్తున్నాం : ఆంసా రాష్ట్ర అధ్యక్షుడు అంగరి ప్రదీప్
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ దిష్టి బొమ్మలు దగ్ధం నిజామాబాద్, బతుకమ్మ : ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నగరంలో మాల సంఘాల జే ఏ సి ఆధ్వర్యంలో గురువారం నిరసనలు తెలిపారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డిల దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఈసందర్భంగా అల్ మాల స్టూడెంట్ అసోసియేషన్ ( ఆంసా) రాష్ట్ర అధ్యక్షుడు అంగరి ప్రదీప్ మాట్లాడుతూ గతంలో ఆరు శాతం మాలలకు రిజర్వేషన్ ఉంటే ఇప్పుడు దానిని 5 శాతానికి తగ్గించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రధాని...