మీ కోసం మేము సేవాసంస్థ చేయూత

 బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం   బతుకమ్మ, నవీపేట్ : అనారోగ్యంతో మరణించిన వ్యక్తి కుటుంబానికి మీకోసం మేము సేవాసంస్థ తరుపున 10 వేల ఆర్థిక సహాయం అందించారు. నవీపేట్ మండల కేంద్రంలోని తడగాం కాలోనికి చెందిన బేగారి గంగారం అనే వ్యక్తి బుధవారం రోజున అనారోగ్యంతో  మరణించారు. పేద కుటుంబానికి  మీకోసం మేము సేవా సంస్థ వ్యవస్థాప అధ్యక్షులు రఘుపతి లక్ష్మయ్య, సంస్థ సభ్యులు డాక్టర్  మోహన్ , సూరిబాబు గురువారం నాడు 10 వేల ఆర్ధిక సహాయాన్ని అందించారు....