తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలి
. . . నిర్లక్ష్యానికి తావిస్తే సస్పెన్షన్ కాదు... మరింత కఠిన చర్యలు . . . అధికారులతో సమీక్షలో కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టీకరణ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రస్తుత వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని, విధి నిర్వహణలో ఎవరైనా కావాలని నిర్లక్ష్యానికి తావిస్తే, కేవలం సస్పెన్షన్ తోనే సరిపెట్టకుండా బాధ్యులైన వారిపై మరింత కఠిన చర్యలు చేపడతామని జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో...