పండుగ పూట త‌ప్ప‌ని నీట తిప్ప‌లు

  . . . కొన్ని వార్డుల్లో చుక్కనీరు కరువు . . .మరికొన్ని చోట్ల అరకొర సరఫరా . . .రంగుమారిన నీరు వస్తుండటంతో స్థానికుల ఆగ్రహం . . .ఆర్‌డబ్ల్యూఎస్‌, మిషన్‌ భగీరథ శాఖల మధ్య సమన్వయ లోపంపై విమర్శలు జుక్కల్, బతుకమ్మ : పండుగ రోజుల్లోనైనా కనీసం సురక్షితమైన తాగు నీటి ని సరఫరా లేక ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. పేరుకే నియోజకవర్గం కేంద్రమైన జుక్కల్‌ మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా మిషన్‌ భగీరథ ద్వారా మంచినీటి సరఫరా...