గురువారం నగరంలో నీటి సరఫరా నిలిపివేత
. . . పైపులైన్ మరమ్మతుల తో నీటి సరఫరాకు అంతరాయం నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: అలీ సాగర్ ఫీడర్ పైపులైన్‌కు సంబంధించి రైల్వే కమాన్ వద్ద 500 ఎంఎం డయా ఎంఎస్ పైపులైన్ మరమ్మతు పనులు చేపడుతున్న నేపథ్యంలో గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుంది నగర ప్రజలు సహకరించాలని నిజామాబాద్ నగరపాలక సంస్థ కమీషనర్ దిలీప్ కుమార్ కోరారు. పైప్ లైన్ కు మరమ్మతులు పనుల కారణంగా ఈ నెల 5న నగరంలోని నాందేవాడ, హమల్‌వాడి, సుభాష్‌నగర్,...