మూడురోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం
. . . మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు లీకేజీ . . . మున్సిపల్ కమీషనర్ గోవు గంగాధర్ వెల్లడి బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలో మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్‌కు లీకేజీ ఏర్పడింది. దీంతో నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడనుంది. భగీరథ పైప్‌లైన్‌కు లీకేజీ ఏర్పడడంతో తాగునీటి సరఫరాను మూడు రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేసినట్లు మున్సిపల్ కమిషనర్ గంగాధర్ తెలిపారు. పైపులైన్ మరమ్మతు పనులు జరుగుతున్న నేపథ్యంలో పట్టణ ప్రజలు తాగునీటి అవసరాల కోసం...