వరద కాలువకు నీటి నిలుపుదల
మెండోరా, బతుకమ్మ: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వరద కాలువకు నీటి విడుదల నిలిపి వేసినట్లు ప్రాజెక్ట్ అధికారి రవి తెలిపారు. ప్రాజెక్ట్ 30 గేట్లు ఎత్తి గోదావరిలోకి 1,32,000 క్యూసెక్కుల నీటిని విడుదల కొనసాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టు లోకి 1,41,790 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. కాకతీయ కాలువ ద్వారా 4000 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4000 క్యూసెక్కులు, సరస్వతి కాల్వ ద్వారా 650 క్యూసెక్కులు, లక్ష్మీ కాల్వ ద్వారా 200 క్యూసెక్కుల నీటి విడుదల...