రేపటి నుండి కౌలాస్ నాలా ప్రాజెక్టు నీటి విడుదల
. . . కొనసాగునున్న గేట్ల మరమ్మత్తు పనులు . . . దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక జుక్కల్, బతుకమ్మ : జుక్కల్ మండలంలోని సవర్ గాం గ్రామం వద్దగల కౌలాస్ నాల ప్రాజెక్టు సంబంధించిన తొమ్మిది గేట్ల వైర్ రూప్స్ (గెట్ త్రాడు) మరమ్మత్తు పనులు నిర్వహించే దృష్ట్యా రేపటి నుండి అనగా గురువారం నుండి ప్రాజెక్టులోని నీటిని ప్రధానకాలువ ద్వారా విడుదల చేయటం జరుగుతుందని ప్రాజెక్టు ఏఈ అశ్విని బుధవారం...