నిజామాబాద్ రైల్వే స్టేషన్ రైల్వే కాలనీల్లో నీటి నాణ్యత తనిఖీలు
. . . 531 నీటి నమూనాలు తాగునీటికి అనుకూలంగా ఉన్నట్లు నిర్ధారణ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దక్షిణ మధ్య రైల్వే (ఎస్ సీఆర్) పరిధిలో ప్రయాణికులు, రైల్వే వ్యవస్థకు సురక్షితమైన, పరిశుభ్రమైన తాగునీటిని అందించేందుకు నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ డివిజన్ పరిధిలోని నిజామాబాద్ రైల్వే స్టేషన్, అనుబంధ రైల్వే కాలనీల్లో తనిఖీలు నిర్వహణ, చర్యలు, నీటి నాణ్యత పర్యవేక్షణను మరింత బలోపేతం చేసింది. 21 ఆగస్టు నుంచి 28 సెప్టెంబర్ వరకు...