గంగారం తండాలోని మేదరి గల్లీలో నీటి సమస్య పరిష్కారం

  ఇందల్వాయి, బతుకమ్మ :   ఇందల్వాయి మండల కేంద్రంలోని గంగారం తండా పరిధిలోగల గల్లి వాసులకు గత కొన్ని మాసాలుగా తాగునీటి కొరత ఏర్పడడంతో సర్పంచ్ సంగీత దిలీప్ కుమార్ తో పాటు తీర్మాన్ పల్లి సర్పంచ్ చింతల కిషన్ కు దృష్టికి తీసుకెళ్లగా శుక్రవారం ఇరువురు సర్పంచులు కలిసి నీటి సమస్యను పరిష్కరించారు. దీంతో కాలనీవాసులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. గత కొన్ని మాసాలుగా తాగునీటి కొరతతో అనేక ఇబ్బందులు పడ్డామని అదే కాలనీకి చెందిన యుగేందర్, మ్యాదరి నడిపి...