సాగు కోసం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలి

  . . . బాన్సువాడ ఆర్డీఓకు రైతుల వినతి   కామారెడ్డి, బతుకమ్మ :   రైతుల సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి వెంటనే సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ సోమవారం రైతులు బాన్సువాడ ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. బీర్కూర్ మాజీ జెడ్పీటీసీ కిషోర్ యాదవ్, బాన్సువాడ మాజీ జెడ్పీటీసీ కొత్తకొండ భాస్కర్, దుర్కి గ్రామ సర్పంచ్ ఉడుతల ఉమా నారాగౌడ్ ఆధ్వర్యంలో పలువురు రైతులు కలిసి ఆర్డీఓను కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా నాయకులు...