జాకోర – చందూర్ఎత్తిపోతల ప్రారంభానికి నీళ్ల మంత్రి ఉత్తమ్ రాక

  . . . ఏర్పాట్లను పర్యవేక్షించిన ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి  వర్ని,బతుకమ్మ: వర్ని మండలం లో నిర్మించిన జాకోర - చందూర్ ఎత్తిపోతల పథకాలను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈనెల 10 న రూ.106 కోట్లతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన అనంతరం సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను పర్యవేక్షించనున్నారు. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి విచ్చేస్తున్న నేపథ్యంలో సోమవారం ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు,...