మానవ జీవితంలో నీరుకు ఎనలేని ప్రాముఖ్యత ఉంది
. . . చలివేంద్రం ప్రారంభించిన జిల్లా జడ్జి భారత లక్ష్మీ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : మానవ నిత్యజీవితంలో నీరుకు ఎనలేని ప్రాముఖ్యత ఉన్నదని, నీటిని పొదుపుగా వాడాలని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవిఎన్ భారత లక్ష్మీ తెలిపారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ, నిజామాబాద్ బార్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాకోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను ఆమె సహచర అదనపు జిల్లాజడ్జిలు హరీష, సుగాలి నారాయణ, దారావత్ దుర్గా ప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి...