జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ కు వాటర్ డిస్పెన్సెర్లు అందజేత
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ కి వాటర్ డిస్పెన్సెర్లను న్యాయవాది జె వి ఆర్ బాబు తన తండ్రి స్వర్గీయ లక్ష్మీరాజ్యం(పూర్వ న్యాయవాది) తల్లి అనసూయ జ్ఞాపకార్థం అందజేశారు. నిజామాబాద్ జిల్లా కోర్టు ఆవరణంలోని బార్ అసోసియేషన్ హాల్ లో బుధవారం వాటర్ డిస్పెన్సర్లను జిల్లా జడ్జి సునీతా కుంచాల, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సంధర్భంగా జిల్లా జడ్జి సునీతా కుంచాల మాట్లాడుతూ న్యాయవాది బాబు వాటర్...