నీటి సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత

  . . . మున్సిపల్ కమీషనర్ గోవు గంగాధర్   బాన్సువాడ, బతుకమ్మ :   నీటి సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని మున్సిపల్ కమిషనర్ గోవు గంగాధర్ అన్నారు. మున్సిపల్  ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నీరు అమూల్యమైన సహజ వనరు అని, ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగించాలని సూచించారు. ఇంట్లో పాఠశాలలో అవసరమైనంత మేరకే నీటిని ఉపయోగించడం లీకేజీలను వెంటనే మరమ్మతు చేయించడం వర్షపు నీటి సంరక్షణ...