తెరపైకి నీటి సంఘాలు..
మళ్లీ ఆదర్శ రైతుల నియామకం వెయ్యి ఎకరాలకు ఒక ఎఈఓ వ్యవసాయం చేసే రైతు సమస్యల పరిష్కార వేదిక మీడియాతో రాష్ట్ర అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్పేర్ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రైతుల సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించేందుకు ఆవకాశం ఉండేదని తెలంగాణ వచ్చిన తరువాత వారి సమస్యల పరిష్కారానికి ఎలాంటి వ్యవస్థ లేదని సీయం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్పేర్స్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని దానిలో తనను సభ్యులుగా నియమించినంధుకు...