జలమండలి జీఎం లక్ష్మి కుమార్ కు కళ్లు చెదిరే ఆస్తులు

  నిజామాబాద్, బతుకమ్మ :   రోజుకు ఎన్ని లక్షలు టార్గెట్ పెట్టుకుని సంపాదించాడో... ఒకటా.. రెండా.. ఎన్ని కోట్లు.. ఎన్ని ప్లాట్లు.. వ్యవస్థను 'జల'గలా పట్టేశాడు అనే అంటున్నారు ఇప్పుడు అంతా. అతను ఎవ్వరో కాదు హైదరాబాద్ జలమండలి జనరల్ మేనేజర్ అనంత లక్ష్మి కుమార్. ఆయన పేరులోనే లక్ష్మి ఉంది ఇంకేది నాలుగు రాళ్లు వెనుకేసుకుందామనుకున్నాడో ఏమో కానీ ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఫిర్యాదుతో ఎసిబి అధికారులు తనిఖీలు చేసి హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ బి జనరల్ మేనేజర్ లక్ష్మి కుమార్ ఇంట్లో...