Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 January 2025, 7:30 pm Posted by : ramakrishna

ఎంపీ, ప్రధాని చిత్రపటాలకు జలాభిషేకం

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పసుపు బోర్డు ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ, బోర్డు ఏర్పాటు చేసిన క్రుషి చేసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చిత్రపటాలకు సోమవారం బీజేపీ ఓబీసీ జిల్లా ఐటీ సెల్ సభ్యులు ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో జరగుతున్న మహా కుంభమేళా లో త్రివేణి సంఘంమం వద్ద గంగాజలంతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఒబిసి జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ మంగ్లరపు నవీన్, ద్యాగ ప్రశాంత్,క్రాంతి,వంశీ కృష్ణ పాల్గొన్నారు.

Water bath for portraits of MP and Prime Minister