పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి

ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ డిమాండ్ బతుకమ్మ, నిజామాబాద్ :  నిజామాబాద్ జిల్లాలో సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాక్లూర్ మండలం. మాణిక్ బండర్ చెక్క దగ్గర శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని రుణమాఫీ కానీ రైతులకు వెంటనే కాలయాపన చేయకుండా రుణమాఫీ చేయాలని ఆయన అన్నారు. సిరికొండ మండలం...