షాప్ లలో వచ్చే వ్యర్థలాను చెత్త సేకరణ వాహనంలో చెత్త వేయాలి
. . . మున్సిపల్ కమిషనర్ గంగాధర్ బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలోని అన్ని దుకాణాల యజమానులకు, ప్రజలందరికీ మున్సిపల్ కమీషనర్ సూచనలు చేశారు. బాన్సువాడ పట్టణంలో పరిశుభ్రత, స్వచ్ఛతను కాపాడటం కోసం, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రతి సాయంత్రం మున్సిపాలిటీ చెత్త సేకరణ వాహనం షాపుల వద్దకు వచ్చి వ్యర్థాలను (గార్బేజ్) సేకరించే ఏర్పాటు చేసాం అని తెలిపారు. కావున బాన్సువాడ పట్టణంలోని అన్ని దుకాణాల యజమానులు తమ షాపుల నుండి వచ్చే వ్యర్థాలను సరిగ్గా సేకరించి, మున్సిపాలిటీ...