నిజామాబాద్ లో నా ఓటమి కుట్రనా..? కాదా..?

20 ఏళ్లుగా కేసీఆర్, టీఆర్ఎస్, బీఆర్ఎస్ కోసం పనిచేశా ఇంటి గుట్టు బయట పెట్టి... కుట్ర చేసి నన్ను బయటకి పంపించారు ఈ జిల్లా బిడ్డగా, కోడలిగా మీ ఆశీర్వాదం కోసం వచ్చా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో ఎంపీగా తన ఓటమికి కుట్ర ఉందా లేదా అన్నది బీఆర్ ఎస్ కార్యకర్తలు ఆలోచించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోరారు. 20ఏళ్లుగా తెలంగాణ ఉద్యమం మొదలుకుని బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి రాష్ట్రం అభివ్రుద్ధి...