యుద్దాలు ఆపి ప్రపంచ శాంతిని నెలకొలపాలి
ఇరాన్ పై ఇజ్రాయిల్ తో అమెరికా చేస్తున్న పరోక్ష యుద్ధాన్ని ఆపివేయాలి సిరికొండలో అమెరికా దిష్టిబొమ్మ దగ్ధం సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్.రమేష్ సిరికొండ, బతుకమ్మ : యుద్దాల వల్ల అనేక రకాల నష్టం వాటిల్లుతుందని, యుద్దాలు జరిగిన దేశాల అభివృద్ధి వంద సంవత్సరాలు వెనక్కి వెళ్తాయని సిపిఐ(ఎం.ఎల్ ) మాస్ లైన్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్. రమేష్ అన్నారు. మంగళవారం ఇరాన్ పై ఇజ్రాయిల్ తో పరోక్షంగా యుద్ధం చేయిస్తున్న అమెరికా పద్ధతిని ఖండిస్తూ సిరికొండలో...