రిమాండ్ ఖైదీతో వార్డర్ మిలాఖత్
. . . చోరిల్లో వాటా ఇవ్వాలని ఒప్పందం . . . దొంగకు బెయిల్ ఇప్పించిన వార్డర్ . . . బెయిల్ పై విడుదలై భారీ చోరి . . . సిద్దిపేట్ పోలీసులకు చిక్కిన దొంగ . . . విధులకు వార్డర్ డుమ్మా . . . సస్పెన్షన్ చేసిన అధికారులు . . . ఏఆర్ కానిస్టేబుల్ ప్రమేయంపై విచారణ . . . నిజామాబాద్ సెంట్రల్...