బీసీ హాస్టల్‌లో విద్యార్థులపై వార్డెన్ దాడి

  . . . కర్రతో కొట్టినట్లు విద్యార్థుల ఆరోపణలు.. శరీరాలపై దెబ్బల గుర్తులు   . . . ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని తల్లిదండ్రుల డిమాండ్   బాన్సువాడ, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా చందూర్ మండల కేంద్రంలోని బీసీ సంక్షేమ హాస్టల్‌లో విద్యార్థులపై వార్డెన్ దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హాస్టల్ వార్డెన్ కల్పలత తమపై కర్రతో దాడి చేసినట్లు సుమారు పది మంది విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. తాము ఎలాంటి...