బోధన్ మున్సిపాలిటీలో వార్డుల రిజర్వేషన్లు ఖరారు
. . . ఎస్సీ, ఎస్టీ, బీసీ, అన్‌రిజర్వ్ డ్ కేటగిరీలకు కేటాయింపులు – కలెక్టర్ ఇలా త్రిపాఠి బోధన్, బతుకమ్మ : బోధన్ మున్సిపాలిటీలో రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వార్డుల రిజర్వేషన్ల తుది జాబితాను విడుదల చేశారు. ఈ మేరకు వివిధ కేటగిరీలకు వార్డుల కేటాయింపులు చేసినట్లు తెలిపారు. వివరాల ప్రకారం ఎస్టీ జనరల్ కేటగిరీకి ఒక వార్డు ఖరారు చేయగా, ఎస్సీ జనరల్ కేటగిరీకి రెండు వార్డులు, ఎస్సీ మహిళా కేటగిరీకి ఒక వార్డును కేటాయించారు. అలాగే...