ఫరిద్ పేట్ సర్పంచ్ నర్సింహరెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన వార్డు సభ్యులు

  . . . రూ.4 లక్షల అవినీతికి పాల్పడ్డారని పంచాయతీ కార్యాలయం ముందు నిరసన . . . సర్పంచ్  పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్  కామారెడ్డి, బతుకమ్మ: పరిధ్ పేట గ్రామ సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు వార్డు మెంబర్స్, ప్రజలు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పరిధ్ పేట గ్రామంలో సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి ఓకే పనికి రెండుసార్లు బిల్లులు డ్రా చేసి 4 లక్షల అవినీతికి పాల్పడ్డారని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు వార్డు మెంబర్...