పేద అమ్మాయి పెళ్లికి అండగా నిలిచిన 17వ వార్డు కౌన్సిలర్

  బాన్సువాడ, బతుకమ్మ :   ప్రజా సేవలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంటున్నారు బాన్సువాడ మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్ ఫర్హానాజ్ అబ్దుల్ లయాక్. పట్టణ అధ్యక్షుడు సయీద్ ఖాన్ పర్యవేక్షణలో వార్డు అభివృద్ధి, సేవా కార్యక్రమాల్లో ఆమె దూసుకుపోతున్నారు. ఎన్నికల సమయంలో వార్డు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు, పేద కుటుంబాల కష్టాల్లో పాలుపంచుకుంటున్నారు. వార్డులోని ఒక పేద యువతి వివాహానికి తన వంతు సహాయంగా 1 క్వింటాల్ బియ్యం, 5000 రూపాయల విలువైన కిరాణా సామగ్రిని కౌన్సిలర్ ఫర్హానాజ్...